Virat Kohli vs Sourav Ganguly vs Rohit Sharma: An Indian standoff that keeps getting messier. When Virat Kohli, the India captain, doesn’t know what is happening with Rohit Sharma, what chance does a fan have?
#ViratKohli
#Teamindia
#Bcci
#RohitSharma
#Rohit
#Virat
#Indiavsaustralia
#Indvsaus
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం పరిస్థితిపై పూర్తి సమాచారం లేదని, అంతా గందరగోళం నెలకొందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. టీమిండియా సభ్యులతో కలిసి రోహిత్ ఎందుకు దుబాయ్‌లో విమానం ఎక్కలేదో తెలియదన్నాడు. సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు తాను జట్టుకు అందుబాటులో ఉండనని రోహిత్ చెప్పాడని విరాట్ తెలిపాడు. కరోనా మహమ్మారి తెచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీసేన తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.